ETV Bharat / city

శ్రీవారి రథం లాగిన త్రివిక్రమ్ దంపతులు - tirumala

తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. సతీసమేతంగా స్వర్ణ రథోత్సవంలో పాల్గొని... తేరు పగ్గాలు లాగారు.

శ్రీవారి సేవలో మాటల మంత్రికుడు
author img

By

Published : Apr 18, 2019, 11:43 AM IST

తిరుమల శ్రీవారిని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వసంతోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. గొవిందనామస్మరణలు చేస్తూ తేరుపగ్గాలను లాగారు.

శ్రీవారి సేవలో మాటల మంత్రికుడు

తిరుమల శ్రీవారిని దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. వసంతోత్సవాలలో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్నారు. గొవిందనామస్మరణలు చేస్తూ తేరుపగ్గాలను లాగారు.

Mangalore (Karnataka)/ Doda (Jammu and Kashmir), Apr 17 (ANI): Polling parties departed with EVMs for their respective polling stations in Karnataka's Mangalore for second phase of elections. Likewise, polling parties have also left for their respective polling stations in several parts of Jammu and Kashmir. The voting for second phase of 17th Lok Sabha elections will held on April 18.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.