సంప్రదాయ వైద్యంతోనే కరోనా నివారణకు ప్రయోగాలు చేస్తున్నట్లు తిరుపతి ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల వెల్లడించింది. శానిటైజర్లు, చుక్కల మందు, ధూపం సహా 5 రకాల ఔషధాల తయారీపై దృష్టి పెట్టినట్లు తెలిపింది. వెయ్యి మంది తితిదే ఉద్యోగులకు ఆయా ఔషధాలను పంపిణీ చేయగా మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొంది. అతి త్వరలో ఐసీఎంఆర్ ప్రతిపాదనల మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించే ఆయుర్వేద ఔషధాలను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తామంటోంది. ఆయా వివరాలపై ఎస్వీ ఆయుర్వేద వైద్య కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ భాస్కరరావుతో ముఖాముఖి.
ఇదీ చదవండి