ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM

.

TOP NEWS @3PM
ప్రధాన వార్తలు @3PM
author img

By

Published : Sep 4, 2021, 2:59 PM IST

  • RAPE: ఐటీ ఉద్యోగినిపై నైజీరియన్ల అత్యాచారం
    బెంగుళూరులో రాష్ట్రానికి చెందిన ఐటీ ఉద్యోగినిపై అత్యాచానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • DEVE GOWDA: ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావాలి: దేవెగౌడ
    తిరుమల శ్రీవారిని మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ARREST: గంజాయి ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్
    గంజాయిని ద్రవ రూపంలో తయారు చేసి వివిధ ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. గత నెలలో ద్రవరూప గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా.. పోలీసులకు చిక్కారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఉపఎన్నిక తేదీ ఖరారు- ఈసీ కీలక ప్రకటన
    బంగాల్​లోని భవానీపుర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక(bhawanipur bypoll) ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 30న ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎలక్షన్ కమిషన్(EC bypolls news) నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భవనం ఏడో అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం
    ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బోరివాలి బహుళ అంతస్తుల భవనంలోని ఏడో ఫ్లోర్​లో మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐసిస్-కేలో భారతీయుల కీలక పాత్ర - ఆ దాడి పని కేరళవాసిదే!
    అధికార గణాంకాలతో పోలిస్తే ఐసిస్-కేలో చేరిన భారతీయుల సంఖ్య అనేక రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఉగ్రవాదులతో చేతులు కలిపిన భారతీయులు క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఆత్మాహుతి దాడులకు సైతం పాల్పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రపంచ వింత.. 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ!
    మనిషికి అత్యంత ముఖ్యమైన వాటిలో నిద్ర ఒకటి. ఒక్కరోజు నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. కానీ ఓ మహిళ ఒకరోజు, రెండ్రోజులు కాదు.. ఏకంగా 40 ఏళ్లుగా నిద్రపోవట్లేదంటే నమ్మగలరా? ఈ వింత కేసు చైనాలో వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'వన్​ డ్రీమ్-వన్​ లక్ష్య' చొరవతో యువ అథ్లెట్లకు ప్రోత్సాహం
    యువ అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది లక్ష్య ఇనిస్టిట్యూట్. 'వన్ డ్రీమ్- వన్ లక్ష్య' పేరుతో ఏడుగురు అథ్లెట్లకు సాయం చేసేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. ఒలింపిక్స్​ లక్ష్యంగా వారికి శిక్షణ ఇప్పించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సోనూసూద్ డేంజరస్​ స్టంట్​​.. వీడియో వైరల్​!+
    నటుడు సోనూసూద్(Sonu sood fitness)​ స్టన్నింగ్​ వర్కౌట్​ వీడియోతో అభిమానులను షాక్​కు గురిచేశారు. ఇంతకీ వైరల్​గా మారిన ఆ వీడియోలో ఆయన ఏం చేశారంటే! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కిన్నెర మొగిలయ్యకు పవన్ ఆర్థిక సాయం
    ప్రముఖ వాయిద్యకారుడు కిన్నెర మొగిలయ్యకు ఆర్థిక సాయం ప్రకటించారు పవర్ స్టార్ పవన్​కల్యాణ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది జనసేన పార్టీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.