- Pawan kalyan : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యానికి.. వైకాపా హానికరం : పవన్
Pawan Kalyan Ukku Deeksha news: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో స్టీల్‌ప్లాంట్ సమస్య గురించి కనీసం ప్లకార్డు పట్టుకునే దమ్మైనా వైకాపా ఎంపీలకు ఉందా అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సవాల్ విసిరారు. 500 మంది సలహాదారులను పెట్టుకుని ఉక్కు పరిరక్షణకు ఏం చేశారని నిలదీశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భరతమాత ముద్దుబిడ్డకు వీడ్కోలు.. అశ్రునయనాల నడుమ సాయితేజ అంత్యక్రియలు
Jawan-sai-teja: హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన జవాన్ సాయి తేజ అంత్యక్రియలు ముగిశాయి. ఆయన సొంత ఊరు ఎగువ రేగడ గ్రామంలో అంతిమ వీడ్కోలు పలికారు. గాల్లోకి కాల్పులు జరిపి.. సైన్యం గౌరవ వందనం సమర్పించింది. జనం భారీగా తరలివచ్చారు. సాయితేజ అమర్ రహే అంటూ నినదించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- OMICRON CASE IN AP: రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లా వాసికి నిర్ధారణ
OMICRON CASE IN AP :ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ రాష్ట్రంలోకి వచ్చేసింది. తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. 34 ఏళ్ల యువకుడికి వేరియంట్ నిర్ధారణ అయింది. బాధితుడు ఆరోగ్యవంతంగా ఉండడం యంత్రాంగానికి ఊరటనిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Veligonda Project: దుర్భరంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల జీవనం.. సర్వం త్యాగం చేసినా దక్కని అండ
Veligonda Project Expats: ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లో నాలుగున్నర లక్షల ఎకరాల సాగుకు, 15లక్షల మంది దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల జీవనం దుర్భరంగా మారింది. ఊళ్లను, ఇళ్లను విడిచి పునరావాస కాలనీలకు వెళ్లేందుకు సిద్ధమైనా..... వాటిల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Allodoxaphobia: భాజపాపై థరూర్ మరో ఆంగ్ల అస్త్రం
Allodoxaphobia: భాజపా ప్రభుత్వంపై మరో కొత్త ఆంగ్లపదాన్ని ప్రయోగిస్తూ విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత, ఎంపీ శశిథరూర్. భాజపా నాయకత్వం 'అలడాక్సఫోబియా'లో ఉందని అన్నారు. ఇంతకీ అలడాక్సఫోబియా అంటే ఏంటంటే..? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Azadi Ka Amrit Mahotsav: పాఠశాల నుంచి చెరసాలకు...
Azadi Ka Amrit Mahotsav: చదువుకునే బల్ల కింద చీకటిని చూసిభయపడే చిన్నారులు... పుస్తకాల పురుగుల్లా ఎప్పుడూ చదువుల్లోనే మునిగితేలే ఇద్దరు బాలికలు... 14 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్య్రం కోసం పిస్తోళ్లు పడతారని... ధైర్యంగా ఆంగ్ల న్యాయమూర్తిని కాల్చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- Tornado in America: సుడిగుండం.. పెను గండం..
Tornado in America: టోర్నడోతో విధ్వంసంతో అమెరికాలో ఎటు చూసినా దెబ్బతిన్న భవంతులు, పైకప్పులు ఎగిరిపోయిన కర్మాగారాలు, కుప్పకూలిన స్తంభాలు, పడిపోయిన భారీ వృక్షాలే కనిపిస్తున్నాయి. చాలాచోట్ల రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. వేడి వాతావరణం టోర్నడో రావడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- జోరుగా ఆన్‌లైన్ నియామకాలు- అభ్యర్థుల ఎంపికలో మారిన తీరు
Online recruitment: ప్రస్తుతం అన్ని పనులు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. కరోనా వేళ ఆన్‌లైన్ సేవలను మరింత సమర్థంగా వినియోగించుకుంటుకున్నాయి సంస్థలు. ఒకప్పుడు భౌతికంగా ఇంటర్వ్యూలు నిర్వహించే సాఫ్ట్వేర్ సంస్థలు.. ఇప్పుడు పంథా మార్చాయి. కృత్రిమ మేధ సాయంతో అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అన్‌స్టాపబుల్ వెర్‌స్టాపెన్.. అతడి రక్తంలోనే రేసింగ్
Max Verstappen wins Abu Dhabi Grand Prix: ఈ సీజన్‌లో చివరిదైన అబుదాబి గ్రాండ్ ప్రి.. ప్రపంచ ఛాంపియన్‌షిప్ కోసం హామిల్టన్, వెర్‌స్టాపెన్ మధ్య పోటీ. ఈ రేసు ఎవరు గెలిస్తే వాళ్లకే టైటిల్. ఇలాంటి కీలక పోరులో ఆరంభం నుంచి హామిల్టన్‌దే ఆధిపత్యం. మరో ల్యాప్ ముగిస్తే అతనిదే విజయం. రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌తో దిగ్గజం షుమాకర్ (7)ను అతను దాటేస్తాడని అంతా అనుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆ సమయంలో చాలా నేర్చుకున్నా: ప్రియాంకా చోప్రా
Citadel Movie Priyanka Chopra: స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తున్న 'సిటాడెల్' వెబ్‌సిరీస్ చిత్రీకరణ పూర్తైంది. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నట్లు తెలిపింది ప్రియాంక. చిత్రీకరణ కోసం చాలా కష్టపడినట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.