ETV Bharat / city

కూలిన తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్.. తప్పిన పెను ప్రమాదం - కూలిన తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్ వార్తలు

తిరుపతి స్మార్ట్​సిటీలో భాగంగా నిర్మిస్తున్న గరుడ వారధి కూలిపోయింది. తితిదే శ్రీనివాసం భక్తుల సముదాయం సమీపంలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికులు తృటిలో తప్పించుకున్నారు.

కూలిన తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్
కూలిన తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్
author img

By

Published : Jan 25, 2021, 4:41 PM IST

Updated : Jan 25, 2021, 7:23 PM IST

తిరుపతి స్మార్ట్​ సిటీలో భాగంగా నిర్మిస్తున్న గరుడ వారధి పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీనివాసం వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో కార్మికులు తృటిలో తప్పించుకున్నారు. నిర్మాణాలు కూలటంతో భారీగా రాకపోకలు స్తంభించాయి. ప్రమాదస్థలిని మున్సిపల్ కమిషనర్ గిరీష పరిశీలించి ఘటన వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.

కూలిన తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్

ఇదీచదవండి: ప్రతి గుర్తూ... అవసరమేరా!

Last Updated : Jan 25, 2021, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.