ఇవీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో నారా రోహిత్
తిరుమలలో భక్తుల సందడి...ప్రారంభమైన వ్యాపారాలు - తిరుపతి వార్తలు
తిరుమలలో భక్తుల సందడి మెుదలైంది... వ్యాపారులు వారి కార్యకలాపాలు తిరిగి ప్రారంభిస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా దుకాణాలు మూసివేయటంతో...కొన్ని వస్తువులు మట్టి కొట్టుకుపోగా... మరికొన్ని కాలపరిమితి తీరిపోయాయి. వ్యాపారులు సరికొత్త వస్తువులను తెచ్చి అమ్మడానికి సిద్ధమయ్యారు. తిరుమలలో నెలకొన్న పరిస్థితులపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అందిస్తారు.
తిరుమలలో తెరుచుకుంటున్న దుకాణాలు
ఇవీ చదవండి: తిరుమల శ్రీవారి సేవలో నారా రోహిత్