ETV Bharat / city

తిరుమలలో రద్దీ సాధారణం.. దర్శనానికి 4 గంటలు - సర్వదర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారు సర్వదర్శనానికి 4 గంటలు పడుతోంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
author img

By

Published : Apr 22, 2019, 9:45 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుని దర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 4 గంటలు, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 96 వేల 236 మంది దర్శించుకున్నారు.

ఇదీ చదవండి....

శ్రీవారి సేవలో సినీ ప్రముఖులు

Wayanad (Kerala), Apr 21 (ANI): Congress general secretary for Uttar Pradesh (East), Priyanka Gandhi met late V V Vasantha Kumar's family members in Kerala's Wayanad on Sunday. Kumar had lost his life in Pulwama terror attack on February 14. She interacted with the family members. Her brother Rahul Gandhi is contesting LS polls from Wayanad.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.