శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తితిదే చేసింది. 2019 డిసెంబర్ నెలకు సంబంధించి 68వేల 466 టికెట్లు విడుదలయ్యాయి. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 6వేల 516 సేవా టికెట్లు, సుప్రభాతం 3వేల 856, తోమాల 60, అర్చన 60 సేవా టికెట్లు, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2వేల 300, కరెంటు బుకింగ్ కింద 61 వేల 950 ఆర్జిత సేవా టికెట్లు, విశేషపూజ 2వేల 500, కల్యాణోత్సవం 13వేల 775 సేవా టికెట్లు, ఊంజల్‌సేవ 4వేల 350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7వేల 975 టికెట్లు, వసంతోత్సవం 15వేల 950, సహస్రదీపాలంకరణ 17వేల 400 టికెట్లను తితిదే అందుబాటులో ఉంచింది.
ఇవీ చూడండి-గురుకులాల విద్యార్థినులు... జపాన్ భాషలో సత్తా చాటుతున్నారు
ఆన్ లైన్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు - srivaru
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకి వచ్చాయి. 2019 డిసెంబర్ నెలకు సంబంధించి 68వేల 466 టికెట్లు విడుదలయ్యాయి.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన తితిదే చేసింది. 2019 డిసెంబర్ నెలకు సంబంధించి 68వేల 466 టికెట్లు విడుదలయ్యాయి. ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 6వేల 516 సేవా టికెట్లు, సుప్రభాతం 3వేల 856, తోమాల 60, అర్చన 60 సేవా టికెట్లు, అష్టాదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2వేల 300, కరెంటు బుకింగ్ కింద 61 వేల 950 ఆర్జిత సేవా టికెట్లు, విశేషపూజ 2వేల 500, కల్యాణోత్సవం 13వేల 775 సేవా టికెట్లు, ఊంజల్‌సేవ 4వేల 350, ఆర్జిత బ్రహ్మోత్సవం 7వేల 975 టికెట్లు, వసంతోత్సవం 15వేల 950, సహస్రదీపాలంకరణ 17వేల 400 టికెట్లను తితిదే అందుబాటులో ఉంచింది.
ఇవీ చూడండి-గురుకులాల విద్యార్థినులు... జపాన్ భాషలో సత్తా చాటుతున్నారు
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
note: ఈటీవీ భారత్ ప్రత్యేకం
యాంకర్:
వస్త్ర దుకాణం నిర్వాహకురాలు నాలుగు కోట్ల రూపాయలు అప్పు చేసి కనిపించకుండా వెళ్లిపోయింది. బాధితుల్లో ఓ వ్యక్తి తనకు డబ్బు ఇప్పించాలంటూ కోర్టులో ఫిర్యాదు చేయగా దుకాణంలో ఉన్న దుస్తులను వేలం వేసి బాధితునికి డబ్బులు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు పోలీసులు వచ్చి దుకాణంలో ఉన్న దుస్తులను తీసుకెళ్తుండగా మిగిలిన బాధితులు అందరూ వచ్చి ఆమె కూడా అ తమకు బాకీ ఉందని తమ పరిస్థితి ఏమిటంటే అడ్డుకున్నారు. కడప వై వి స్ట్రీట్ లో సుబ్బలక్ష్మి అనే మహిళ 18 ఏళ్ల క్రితం గోపి పేరిట వస్త్ర దుకాణం ఏర్పాటు చేశారు. ఆమె స్థానికంగా ఉన్న వారి నుంచి పది రూపాయల వడ్డీ కి లక్ష రూపాయలు డబ్బులు తీసుకుంది. ఇలా దాదాపు 150 మంది నుంచి నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఉన్నపళంగా దుకాణాన్ని మూసేసి వెళ్ళిపోయింది. ఆమెకు డబ్బులు ఇచ్చిన వారిలో ఓబన్న అనే వ్యక్తి సుబ్బలక్ష్మమ్మ తనకు ఆరున్నర లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా కోర్టు వస్త్ర దుకాణం లోని దుస్తులను వేలం వేసి డబ్బులు బాధితునికి ఇవ్వాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు. ఈ రోజు ఉదయం పోలీసులు కోర్టు సిబ్బంది వచ్చి వస్త్ర దుకాణంలో దుస్తులను బయటికి తీస్తుండగా విషయం తెలుసుకున్న మిగిలిన బాధితులు అందరూ దుకాణం వద్దకు వచ్చారు. సుబ్బలక్ష్మమ్మ మాకు కూడా లక్షల రూపాయలు బాకీ ఉందని మా పరిస్థితి ఏమిటి పోలీసులను ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులు మేరకు దుస్తులను సీజ్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. మాకు న్యాయం జరిగేంత వరకు దుస్తులను బయటికి పంపమని బాధితులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఆందోళనకు దిగారు. వాగ్వివాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. దుకాణంలోని దుస్తులను లారీల ఎక్కించుకొని తీసుకెళ్లారు.
byte: ప్రమీలమ్మ, బాధితురాలు, కడప.
Body:వస్త్ర దుకాణం ఆందోళన
Conclusion:కడప