తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శనివారం కావడంతో భక్తులతో ఆలయం కిటకిటలాడింది. శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లలో జనం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 10 గంటల సమయం పడుతుంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76 వేల మంది కాగా... శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.67 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి :