ఇదీ చూడండి..
కరోనా ప్రభావం: శ్రీవారి దర్శనాలపై తితిదే పునరాలోచన! - carona status in srivari temple news
రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో... కలియుగ వైకుంఠనాధుడి దర్శనాలపై తితిదే పునరాలోచిస్తోంది. అర్చకులు, కైంకర్య పర్యవేక్షకులకు సైతం కరోనా సోకుతుండటంతో... దర్శనాల నిలిపివేత నిర్ణయంపై సముచిత నిర్ణయం తీసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు.
'కరోనా ప్రభావం.. శ్రీవారి దర్శనాలపై పునరాలోచన..!'