ETV Bharat / city

శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తరలిన శ్రీవారి గొడుగులు - srivaru

కన్నుల పండువగా జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే గొడుగులు చెన్నై నుంచి బయల్దేరాయి. గరుడోత్సవం రోజు స్వామి వారి గరుడ వాహన సేవలో పాల్గొననున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు చెన్నై నుంచి ఊరేగింపుగా గొడుగులు
author img

By

Published : Sep 28, 2019, 10:10 PM IST

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు చెన్నై నుంచి గొడుగులు ఊరేగింపుగా బయలు దేరాయి. చెన్నైలోని చెన్న కేశవ పెరుమాళ్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం బయలు దేరిన గొడుగులకు చెన్నై పుర వీధుల వెంట పుర ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో దర్శించుకుని ప్రణమిల్లారు. లక్షలాది మంది ప్రజలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రాత్రంతా చెన్నైలో ఊరేగిన గొడుగులు గరుడోత్సవం రోజు స్వామి వారి గరుడ వాహన సేవలో పాల్గొంటాయి.

బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు చెన్నై నుంచి ఊరేగింపుగా గొడుగులు

ఇవీ చూడండి-అమ్మవారి ఉత్సవాలకు సర్వం సిద్ధం

Intro:చంద్రగిరి మండలం శానంబట్లలో ఇద్దరు పిల్లల్ని కాపాడి ........ నీట మునిగి 10సం బాలిక మృతి.Body:Ap_tpt_38_28_niti_kuntalopadi_balika_mruti_av_ap10100

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వనసంరక్షణా సమితి ఆధ్వర్యంలో తొవ్విన కుంటలలో నిరుచేరి పసి ప్రాణాన్ని బలితిసుకోంది. నీటికుంటలో బట్టలు ఊతకదానికి వెళ్లి కౌసల్య 10సం బాలిక మృతి చెందిన సంఘటన చంద్రగిరి మండలం శానంబట్లలో జరిగింది.
చంద్రగిరి మండలంలో విషాదం నింపింది.
నీటి కుంటలో మునిగి పోతున్న ఇద్దరు చిన్నారులను కాపాడి చిన్నారి కౌసల్య మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.తల్లిదండ్రులు చనిపోవడంతో అవ్వ,తాతల దగ్గర ఉంటున్న కౌసల్య మధ్యాహ్నం ముగ్గురు పిల్లలు కలసి నీటికుంటలో బట్టలు ఉతకదానికి వెళ్లి మిగతా ఇద్దరిని కాపాడి చివరికి నీటి గుంటలో పడి మృతి చెందింది.శానంబట్ల ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న కౌసల్య మృతితో గ్రామంలో పెను విషాదం నెలకొంది.
Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.