ETV Bharat / city

తిరుమల శ్రీవారి సేవలో.. పలువురు ప్రముఖులు - titu[athi

శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. త్రిపుర సీఎం, మంత్రి దేవినేని, ఆర్బీఐ గవర్నర్ దర్శించుకుని స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.

' తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు'
author img

By

Published : May 19, 2019, 2:09 PM IST

' తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు'
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్, మంత్రి దేవినేని ఉమ, ఆర్బీఐ గవర్నర్ శ్రీశక్తికాంత దాస్ లు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామి వారి తీర్ధప్రసాదాలను అందజేశారు

ఇవీ చూడండి-చింత తీర్చబోతున్న.. చింతలపూడి!

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్ నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:నేడు గ్రామాల్లో లో పేదలు పని లేక ఊర్లో వలస పోతున్నారని పేదరిక నిర్మూలన జరగాలంటే పేదల చేతికి భూమి రావాలని ఎల్సీ లక్ష్మణరావు అన్నారు

దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత తెలంగాణ సాయుధ పోరాట యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య 34 వ వర్ధంతి సందర్భంగా తెనాలి చెంచుపేట లో paruchuri నాగేశ్వరరావు భవన్లో భూ సమస్య ప్రాధాన్యత పేదరిక నిర్మూలన అనే అంశాల మీద రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం యం ఆధ్వర్యంలో రాష్ట్ర అ సాయి సదస్సు జరిగింది ఈ సదస్సుకు ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెంకటేశ్వర్లు రాష్ట్ర అ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కమ్యూనిస్టు నాయకులు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా కూడా పేదల పేదల గానే ఉన్నారు ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను బుట్టదాఖలయ్యాయి రాబోయే ప్రభుత్వాలైనా నా ఈ పంపిణీ చేపట్టాలని కోరారు

బైట్ లక్ష్మణరావు ఎమ్మెల్సీ

బైట్ వెంకటేశ్వరావు వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో పుచ్చలపల్లి సుందరయ్య 34 వ వర్ధంతి లో పాల్గొన్న కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.