ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని కార్పొరేట్ విద్యా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ రెగ్యులేటరీ అండ్ కమిషన్ సభ్యుడు నారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల తెలుగు మాధ్యమం రద్దు చేస్తున్నట్లు వస్తున్న ప్రచారం అవాస్తవమని తిరుపతిలో జరిగిన సమావేశంలో తెలిపారు. నూతన రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమం అనేది తల్లిదండ్రుల ఆకాంక్షని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :