తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో పరిసమాప్తమయ్యాయి. నిన్న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్యలో ధ్వజావరోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ధ్వజారోహణం రోజున ధ్వజస్తంభంపై ఎగురవేసిన ధ్వజపీఠాన్ని కిందకు దింపడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
ఇదీ చదవండీ... దుర్గగుడిలో దసరాకు 7 లక్షల లడ్డూలు తయారు!