ETV Bharat / city

శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో శ్రీవారి భక్తులకు గదులు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ నెల 15నుంచి శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో గదులు కేటాయించనున్నట్లు తితిదే ప్రకటించింది. ఇంతకుముందు వీటిని కరోనా కార్వంటైన్ కేంద్రాలుగా ఉపయోగించగా...దశలవారీగా గదులను శానిటైజ్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తితిదే ప్రకటించింది.

author img

By

Published : Dec 8, 2020, 10:51 PM IST

శ్రీవారి భక్తులకు శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో గదులు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఈ నెల 15నుంచి శ్రీనివాసం, మాధవం వసతి గృహాల్లో గదులు కేటాయించనున్నట్లు తితిదే ప్రకటించింది. కరోనా నేపథ్యంలో క్వారంటైన్​ కేంద్రాలుగా వినియోగించిన ఈ వసతి సముదాయాల్లో కేసులు తగ్గుముఖం పట్టడంతో సేవలను నిలిపివేశారు. దశలవారీగా గదులను శానిటైజ్ చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తితిదే ప్రకటించింది. కేవలం ఆన్​లైన్​లో గదులను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన తితిదే..ఈ నెల 10 నుంచి బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఇదీచదవండి

ఏలూరు వింత వ్యాధి.. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 561

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.