ETV Bharat / city

శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి రామ్​విలాస్ పాశ్వాన్

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి రామ్​విలాస్ పాశ్వాన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

author img

By

Published : Jun 13, 2019, 10:43 PM IST

శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి రామ్​విలాస్ పాశ్వాన్

కేంద్ర మంత్రి రామ్​విలాస్ పాశ్వాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదశీర్వచనం పలిసి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి రామ్​విలాస్ పాశ్వాన్

ఇదీ చదవండి...అలిపిరిలో ఉద్రిక్తత... తమిళ తంబిలపై భద్రతా సిబ్బంది దాడి

Intro:AP_TPG_06_13_SITE_AAKRAMANA_VIVADAM_AVB_C2
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక స్థలం వివాదం విషయమై రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Body:ఏలూరులోని 21 డివిజన్ గొల్లగూడెంలో మునిస్వామి అనే మాజీ సైనికులు స్థలాన్ని స్థానికంగా ఉన్న ఓ నాయకుడు కబ్జా చేసి కొంతమందికి ప్లాట్లుగా విడగొట్టి ఆ స్థలాన్ని అమ్మేశాడు. కొనుక్కున్న కొందరు వ్యక్తులు ఆ స్థలంలో ఇల్లు కట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా అదే ప్రాంతానికి చెందిన కొందరు ఆ కట్టడాలు అడ్డుకున్నారు. మరిన్ని తొలగించే ప్రయత్నం చేశారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొంది.

Conclusion:సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాల వాదనలు విని కేసు నమోదు చేశారు. అయితే ఈ స్థల సంబంధించిన విషయమే ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
బైట్. భారతి , స్థానికరాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.