ETV Bharat / city

రఘురామకృష్ణరాజు వార్డుమెంబర్​గా కూడా గెలవలేడు: పెద్దిరెడ్డి - Peddireddy Ramachandra Reddy Latest News

వార్డుమెంబర్​గా కూడా గెలవలేని రఘురామకృష్ణరాజును... సీఎం జగన్ ఎంపీ చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. తనపై ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యల పట్ల ఘాటుగా స్పందించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరై ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పాలని ఎంపీని ఆహ్వానించారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
author img

By

Published : Mar 11, 2021, 9:46 PM IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి... తనపై వ్యంగ్యంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. వార్డు మెంబర్​గా కూడా గెలవలేని రఘురామకృష్ణరాజు... సీఎం జగన్ ఔదార్యంతో ఎంపీ టికెట్ పొందారని వ్యాఖ్యానించారు. వెయ్యికోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసి అరెస్ట్ ఎవరయ్యారంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నిర్దేశకత్వంలో పనిచేస్తున్న రఘురామకృష్ణరాజును బ్లాక్ షీప్ అంటూ ఎద్దేవా చేసిన పెద్దిరెడ్డి... పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరై ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పాలని ఎంపీని ఆహ్వానించారు.

ఇదీ చదవండీ... బెజవాడ మేయర్‌ పీఠం: కీలకంగా మారనున్న ఎక్స్​అఫీషియో ఓట్లు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.