ETV Bharat / city

రాఘవేంద్రరావు రాజీనామా- వయోభారమని వివరణ

వయోభారంతో ఎస్​వీబీసీ అధ్యక్ష పదవికి రాఘవేంద్రరావు రాజీనామా చేశారు.

ఎస్వీబీసీ​కు రాఘవేంద్రరావు రాజీనామా
author img

By

Published : May 27, 2019, 2:32 PM IST

ఎస్‌వీబీసీ అధ్యక్ష పదవికి కె.రాఘవేంద్రరావు రాజీనామా చేశారు. వయోభారం వల్ల ఆ పదవిలో కొనసాగలేనంటూ లేఖలో పేర్కొన్నరు. తితిదే ఛైర్మన్‌, ఈవోలకు రాజీనామా లేఖను పంపించారు. ఇన్ని రోజులు తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. 2018 ఏప్రిల్​లో ఎస్వీబీసీ ఛైర్మన్​గా రాఘవేంద్రరావును నియమించారు.

రాఘవేంద్రరావు

Intro:ap_vzm_39_27_greevens_avb_c9 గ్రీవెన్స్సెల్కు సమస్యలు వెల్లువెత్తాయి కలెక్టర్ కు వెంటనే ఇచ్చేందుకు జనం ఎగబడ్డారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్సెల్కు సమస్యలు వెల్లువెత్తాయి నెలలో నాలుగో సోమవారం కలెక్టర్ హరిజవహర్లాల్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు జిల్లా కేంద్రానికి వెళ్లి గ్రీవెన్స్లో వినతులు ఇచ్చేందుకు గిరిజన ప్రాంత ప్రజలకు దూర భారం అవుతుందని నెలలో ఒక రోజు ఐటిడిఎ లో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు ఇటీవల ఎన్నికల హడావిడి కారణంగా కలెక్టర్ ఆధ్వర్యంలో లో గ్రీన్ హిల్స్ నిర్వహించలేదు ఎన్నికల క్రతువు ముగియడంతో కొన్ని రోజుల విరామం తర్వాత తొలిసారిగా నిర్వహించిన గ్రీవెన్స్కు అధిక సంఖ్యలో లో జనం హాజరయ్యారు గిరిజనులు మైదాన ప్రాంతాలకు చెందిన పలువురు దారులు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ విభాగాల జిల్లా అధికారులు హాజరయ్యారు కలెక్టర్ వినతులు స్వీకరించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలను అందజేసి ఇ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ఐటీడీఏ పీవో లక్ష్మీ సా ఉప కలెక్టర్ చేతన్ ఎస్ ఎస్ ఏ పి ఓ కృష్ణమూర్తి నాయుడు వైద్య ఆరోగ్యశాఖ తో పాటు ఇతర జిల్లా అధికారులు హాజరయ్యారు

Conclusion:వినత ల అందించేందుకు బారులు తీరిన అర్జీదారులు వినతి స్వీకరిస్తున్న కలెక్టర్ అధికారులు సమస్యలు వివరిస్తున్న అర్జీదారులు హాజరైన జిల్లా అధికారులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.