ETV Bharat / city

తెదేపా ధర్మపరిరక్షణ యాత్రకు పోలీసులు అనుమతి - తిరుపతి తాజా వార్తలు

తెదేపా తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు మార్గం సుగుమమైంది. యాత్ర నిర్వహణకు పోలీసులు అనుమతి ఇచ్చారు. దీనిని తిరుపతి నుంచి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రారంభిస్తారు.

TDP YATRA
TDP YATRA
author img

By

Published : Jan 20, 2021, 8:52 PM IST

ఈనెల 21 నుంచి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో తెదేపా నిర్వహించనున్న ధర్మ పరిరక్షణ యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం అలిపిరిలోని గరుడ కూడలిలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ యాత్రను ప్రారంభించనున్నారు. 10 రోజులపాటు 700 గ్రామాల్లో జరిగే యాత్రలో వైకాపా దుర్మార్గాల్ని నిలదీయాలని, ప్రజల్ని చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే చంద్రబాబు సూచించారు.

ఇదీ చదవండి: తిరుపతి ఉపఎన్నిక వైకాపా పతనానికి నాంది కావాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.