ETV Bharat / city

శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఎన్​ఆర్​ఐ భారీ విరాళం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఓ ప్రవాస భారతీయుడు భారీ విరాళం అందజేశారు.

author img

By

Published : Sep 10, 2019, 11:46 PM IST

nri_1_crore_donated_to_ttd

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఓ ప్రవాస భారతీయ భక్తుడు భూరి విరాళాన్ని అందజేశారు. ఎం.శ్రీనివాస్‌ రెడ్డి అనే ఎన్‌ఆర్‌ఐ... కోటి 116 రూపాయలను విరాళంగా సమర్పించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వితరణకు సంబంధించిన డీడీలను తితిదే పాలకమండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డికి కుటుంబ సభ్యులతో కలసి అందజేశారు.

తిరుమల శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు ఓ ప్రవాస భారతీయ భక్తుడు భూరి విరాళాన్ని అందజేశారు. ఎం.శ్రీనివాస్‌ రెడ్డి అనే ఎన్‌ఆర్‌ఐ... కోటి 116 రూపాయలను విరాళంగా సమర్పించుకున్నారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో వితరణకు సంబంధించిన డీడీలను తితిదే పాలకమండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డికి కుటుంబ సభ్యులతో కలసి అందజేశారు.

Intro:గర్భిణీల ఆరోగ్యానికి అండగా... హెచ్.పీ గ్యాస్..!

సుదూర ప్రాంతాల నుంచి వైద్య చికిత్స కోసం వచ్చే గర్భిణీలకు అండగా హెచ్.పీ గ్యాస్ నిర్వాహకులు మూడేళ్లుగా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు.

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చుక్కలూరు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం ద్వారా గర్భవతులకు ప్రత్యేక వైద్య చికిత్స నిర్వహిస్తున్నారు. ఈ చికిత్సల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థానిక ప్రజలే కాకుండా కడప, కర్నూలు జిల్లాల నుంచి కూడా దాదాపు 200 మంది గర్భవతులు వస్తుంటారు. ఎక్కువ మంది ఉండటం వల్ల వైద్య చికిత్సలు పూర్తి అయ్యేసరికి చాలా సమయం పడుతుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్టణానికి సుదూర ప్రాంతంలో ఉండటంతో ఇక్కడికి వచ్చేవారికి బోనం వసతి, అల్పాహార వసతి లభించక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇది గమనించిన హెచ్.పీ.గ్యాస్ నిర్వాహకులు రాజోలి శ్రీధర్ రెడ్డి, ఓబులేసులు తమ సొంత ఖర్చులతో గత మూడేళ్ళుగా గర్భవతులకు పౌష్టికాహారంతో పాటు పండ్లు, ఐరన్ సిరఫ్ లు పంపిణీ చేస్తున్నారు.


Body:బైట్1: ఓబులేసు (హెచ్ పీ గ్యాస్ నిర్వాహకుడు)
బైట్2: కౌసర్ బేగం (పీ.హెచ్.సీ వైద్యురాలు)


Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.