ETV Bharat / city

తిరుమలలో రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమలలో సాధారణ సర్వదర్శనానికి భక్తులకు దాదాపు 12 గంటల సమయం పడుతోంది.

ttd
author img

By

Published : Sep 22, 2019, 9:31 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల సమయం.. నిర్దేశిత దర్శన టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 86 వేల 689 మంది భక్తులు దర్శించుకోగా.. 38 వేల 011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం శనివారు 3 కోట్ల 40 లక్షల రూపాయలుగా నమోదైంది.

Intro:విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి ఓం సాయి చికిత్స పొందుతూ మృతి చెందాడు జాతీయ రహదారిపై కొక్కిరాపల్లి నుంచి ఎలమంచిలి సైకిల్ పై వెళ్తున్న విద్యార్థుల పై నుంచి కారు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో విశాఖపట్నం తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఓం సాయి మృతిచెందాడు మిగిలిన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు కారు అమిత వేగంతో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వివరించారు

Body:ఓవర్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి విశాఖ జిల్లా ఎంప్లాయ్ ఐడి నెంబర్AP 10146
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.