తిరుమల శ్రీవారిని తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తవ్వాలని స్వామివారిని ప్రార్థించానని ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి...