ప్రభుత్వాలు గోజాతిని సంరక్షించాలని కోరుతూ గోసేవ వరల్డ్ ఫౌండేషన్ సభ్యులు అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. గోజాతిని కాపాడటమే ధ్యేయంగా....చెన్నైకు చెందిన విష్ణు, గుంటూరుకు చెందిన సురేష్... "గోసేవ వరల్డ్" అనే సంస్థను స్థాపించారు. గోజాతి ఆవశ్యకతను వివరిస్తూ అలిపిరి మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర నిర్వహించారు.
ఇవీ చూడండి: