ETV Bharat / city

భానుడి భగభగలు.. తిరుపతిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత - andhrapradhesh latest news

భారత పశ్చిమ ప్రాంతాలతో పాటు విదర్భ వైపు నుంచి వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా... రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగినట్టు వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరటంతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారింది.

maximum temperature recorded in Tirupati was 43 degrees
తిరుపతిలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
author img

By

Published : Apr 2, 2021, 4:36 PM IST

Updated : Apr 2, 2021, 6:08 PM IST

నగరం ఉష్ణోగ్రత (డిగ్రీల్లో)
తిరుపతి 43
విజయవాడ 42.8
నెల్లూరు 42.4
అమరావతి 42.4
ఒంగోలు 42.3
నందిగామ 41.6
కర్నూలు 41.5
కావలి 41.4
బాపట్ల 41
అనంతపురం 40.9
కడప 40.4
జంగమహేశ్వరపురం 40.4
తుని 38.7
మచిలీపట్నం 38
కాకినాడ37.5
నరసాపురం 36
విశాఖపట్నం 34.8
కళింగపట్నం 32.5

నగరం ఉష్ణోగ్రత (డిగ్రీల్లో)
తిరుపతి 43
విజయవాడ 42.8
నెల్లూరు 42.4
అమరావతి 42.4
ఒంగోలు 42.3
నందిగామ 41.6
కర్నూలు 41.5
కావలి 41.4
బాపట్ల 41
అనంతపురం 40.9
కడప 40.4
జంగమహేశ్వరపురం 40.4
తుని 38.7
మచిలీపట్నం 38
కాకినాడ37.5
నరసాపురం 36
విశాఖపట్నం 34.8
కళింగపట్నం 32.5

ఇదీచదవండి.

పుదుచ్చేరికి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇవ్వలేదు: సుజనా చౌదరి

Last Updated : Apr 2, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.