తిరుమల శ్రీవారిని నటులు మంచు విష్ణు, మంచు లక్ష్మి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్ధప్రసాదాలను అందజేశారు. తాను నటించిన నూతన చిత్రం త్వరలో విడుదలకు సిద్దంగా ఉన్నందున శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు విష్ణు తెలిపారు.
ఇవీ చూడండి...
రూ.10 కోట్ల విలువైన కేబుల్‌ను కత్తిరించిన చైనా ఇంజినీర్ అరెస్ట్