ఇవీ చదవండి: రహదారిపై రారాజు.. భయం పుట్టిస్తున్న పెద్దపులి
శ్రీవారి సేవలో కర్ణాటక మంత్రి అశోక్ - తిరుమల తిరుపతి దేవస్థానం తాజా వార్తలు
చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక మంత్రి అశోక్, వైకాపా నేత కంతేటి సత్యనారాయణ రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు అందించారు.
karnataka-minister-visit-tirumala
ఇవీ చదవండి: రహదారిపై రారాజు.. భయం పుట్టిస్తున్న పెద్దపులి