బుధవారం ఉదయం 9.30 గంటలకు కల్యాణమస్తు ముహూర్తాన్ని తితిదే ప్రకటించనుంది. ముందుగా ఆలయం వద్ద ఉన్న నాదనీరాజనం వేదికపై పండితులు దీనికి సంబంధించిన లగ్నపత్రికను రాస్తారు. లగ్నపత్రికను శ్రీవారి పాదాల వద్ద ఉంచి ప్రథమపూజ చేసిన తరువాత ముహూర్తం ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంతో పేదలకు ఉచితంగా దేవస్థానం ఆధ్వర్యంలో వివాహాలు జరుగుతాయి.
ఇదీ చదవండి: