ETV Bharat / city

రెండో రోజు వైభవంగా.. శ్రీవారి జ్యేష్టాభిషేకం - తిరుమల జ్యేష్టాభిషేకం తాజా వార్తలు

తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో రోజు శ్రీవారి జ్యేష్టాభిషేకం వైభవంగా జరుగుతోంది. జ్యేష్టాభిషేకంలో భాగంగా నేడు మ‌ల‌య‌ప్పస్వామికి ముత్యపు కవచం అలంకరణ చేస్తారు

jeshtabhisekam  at tirumala
jeshtabhisekam at tirumala
author img

By

Published : Jun 23, 2021, 9:45 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు శ్రీవారి జ్యేష్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తున్నారు. జ్యేష్టాభిషేకంలో భాగంగా నేడు మ‌ల‌య‌ప్పస్వామికి ముత్యపు కవచం అలంకరణ చేస్తారు. ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు. మంగళవారం శాస్త్రోక్తంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేక ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఇదీ చదవండి: గో ఆధారిత నైవేద్యం అమలుకు తితిదే ప్రత్యేక కమిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.