ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో పీఎస్ఎల్వీ సి-45 వాహకనౌక నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను శాస్త్రవేత్తలకు అందించారు. ప్రతి ప్రయోగానికి ముందు ఇస్రోశాస్త్రవేత్తలు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తోంది.
ఇవీ చూడండి.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ