ETV Bharat / city

రెండోసారి పాజిటివ్‌గా నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..! - covid effect on ap

కరోనా వైరస్‌ రీ-ఇన్‌ఫెక్షన్‌ కేసులు క్రమంగా బయటపడుతున్నాయి. వైరస్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారు మళ్లీ ఆసుపత్రుల పాలవుతున్నారు. రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆసుపత్రిగా ఉన్న తిరుపతి రుయాలో 21 మంది రీ-ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. వీరిలో 12 మంది వైద్యులు, వైద్యవిద్యార్థులు, నర్సులు ఉండటం చర్చనీయాంశమైంది. ఈ అంశంపై రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ భారతితో 'ఈటీవీభారత్' ముఖాముఖి.

if-the-diagnosis-is-positive-for-the-second-time-the-severity-is-higher-dot
రెండోసారి పాజిటివ్‌గా నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..!
author img

By

Published : Nov 8, 2020, 5:13 AM IST

రెండోసారి పాజిటివ్‌గా నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..!

రెండోసారి పాజిటివ్‌గా నిర్ధరణ అయితే తీవ్రత ఎక్కువే..!

ఇదీ చదవండీ...'శ్రీదేవి అక్కా.. పేకాట గురించి మాట్లాడలేదని ప్రమాణం చేస్తారా?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.