heroine payal: తిరుమల శ్రీవారిని సినీనటి పాయల్ రాజ్‌పుత్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. 'జిన్నా' అనే కొత్త సినిమా చిత్రీకరణ కోసం తిరుపతి వచ్చినట్లు పాయల్ తెలిపారు.
ఇదీ చదవండి: PACS: రూ.24లక్షలు రుణమిచ్చారు.. ఆ తర్వాత షాక్ తిన్నారు