తిరుపతి గోవింద రాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో మూడో రోజు రాత్రి ముత్యపు పందిరి వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవీ, భూదేవీ సమేత గోవిందరాజ స్వామివారు సర్వాలంకార భూషితుడై.. ముత్యపు పందిరిపై దర్శనమిచ్చారు. కరోనా కారణంగా వాహనసేవను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
ఇదీచదవండి