శ్రీవారి దర్శనార్థం తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి విశ్రాంతి భవనానికి చేరుకున్న గవర్నర్కు తితిదే అదనపు ఈవో దర్మారెడ్డి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొననున్నారు.
ఇదీ చదవండీ... తిరుపతి ఉపఎన్నిక రద్దు కోరుతూ హైకోర్టులో రత్నప్రభ పిటిషన్