ETV Bharat / city

రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు జారీ

author img

By

Published : Apr 26, 2022, 4:49 PM IST

Updated : Apr 26, 2022, 5:24 PM IST

Actions on Rua Hospital CSRMVO
రుయా ఆసుపత్రి సీఎస్‌ఆర్‌ఎంవో సరస్వతీదేవిపై సస్పెన్షన్ వేటు

16:44 April 26

తిరుపతి రుయా ఆసుపత్రి ఘటనపై ప్రభుత్వం స్పందించింది. బాలుడి మృతదేహం తరలింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రుయా సీఎస్​ఆర్​ఎంవో సరస్వతీదేవిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు కలెక్టర్ వెంకటరమణారెడ్డి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. అంబులెన్స్‌ సిబ్బంది దౌర్జన్యంపై విచారణ జరిపేందుకు ఆర్డీవో, డీఎంహెచ్​వో, డీఎస్పీ బృందంతో ప్రభుత్వం కమిటీని నియమించింది. అంబులెన్స్ మాఫియా వాస్తవమేనని అధికారులు ధ్రువీకరించారు.

ఇదీ చదవండి: తిరుపతిలో అమానవీయం..మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్న అంబులెన్స్​ సిబ్బంది

Last Updated : Apr 26, 2022, 5:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.