ETV Bharat / city

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో గడ్డి ట్రాక్టర్ దగ్ధం - చిత్తూరు జిల్లా

తిరుపతి రేణిగుంట గురవరాజుపల్లి గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్షానికి గడ్డి ట్రాక్టర్ దగ్ధం అయింది. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి..గడ్డి ట్రాక్టర్ దగ్ధం
author img

By

Published : Aug 31, 2019, 1:03 PM IST

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి..గడ్డి ట్రాక్టర్ దగ్ధం

చిత్తూరు రేణిగుంట గురవరాజుపల్లి లో ట్రాన్స్ ఫార్మర్ కరెంట్ తీగలు తగిలి గడ్డి ట్రాక్టర్ కాలి బూడిదయింది. ఇక్కడ కరెంటు తీగలు చేతికి అందే ఎత్తులోనే ఉన్నాయని గ్రామస్తులు, పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెవెళ్లిన స్పందించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్థులు మండిపడ్డారు. కాలిపోతున్న ట్రాక్టర్ పై గ్రామస్తులు సమయానికి స్పందించి బిందెలతో నీరు పోయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలనిగ్రామస్తులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:వరుస చోరీల కిలాడి అరెస్టు

Intro:AP_RJY_56_31_KONASEEMA_TIRUPATI_AV_AP10018
తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్ వి కనికి రెడ్డి
కొత్తపేట

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు

Body:7 శనివారాలు నోము నోచుకునే భక్తులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణాన్ని భక్తులతో నిండిపోయాయి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దేవాదాయశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది

Conclusion:వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 3 గంటల సమయం పడుతోంది ఇక్కడ వచ్చిన భక్తులకు దేవాదాయశాఖ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించింది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.