ETV Bharat / city

ఉపఎన్నిక: వినూత్న రీతిలో తెదేపా యువనేతల ప్రచారం

author img

By

Published : Apr 7, 2021, 2:02 PM IST

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో విజయం కోసం.. తెలుగుదేశం పార్టీ యువత జోరుగా ప్రచారం చేస్తోంది. రాజకీయ వారసత్వాన్ని స్వీకరించిన యువనాయకులు.. పార్టీ గెలుపును బాధ్యతగా తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇంటింటి ప్రచారాలు చేస్తూ.. ఓటరుకు చేరువయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని.. సరైన అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక ప్రచారంలో క్రియాశీలకంగా మారిన తెలుగుదేశం యువనాయకత్వంతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

tdp young leaders
వినూత్న పథంలో తెదేపా యువనేతల ప్రచారం
వినూత్న ప్రచారాలతో దూసుకెళ్తున్న తెదేపా యువనాయకులు

వినూత్న ప్రచారాలతో దూసుకెళ్తున్న తెదేపా యువనాయకులు

ఇదీ చదవండి:

తిరుమలేశుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి నిరంజన్‌ జ్యోతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.