ఇదీ చదవండి :
వామ్మో.. దుకాణంలో చేరిన 8 అడుగుల పాము - snake in tirumala shops
తిరుమలలోని ఓ దుకాణంలో ఎనిమిది అడుగుల పాము చేరింది. సీఆర్వో వద్ద గల మిని షాపింగ్ సెంటర్లోని ఓ దుకాణంలో ఎలుకల కోసం నక్కింది. దుకాణదారుడు వస్తువుల కోసం వెతుకుతూ సర్పాన్ని గమనించాడు. వెంటనే సమాచారాన్ని పాములు పట్టుకునే భాస్కర్ నాయుడుకు అందించారు. ఆయన దుకాణంలో ఉన్న పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం పామును తీసుకెళ్లి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
snake in tirumala
ఇదీ చదవండి :
Intro:తిరుమలలో ఎనిమిది అడుగుల పాము దుకాణాలలో దూరింది. సీఆర్వో వద్ద గల మినీ షాపింగ్ సెంటర్ లోని వో అంగడిలోకి పాము పాము చేరింది. ఎలుకలను మింగిన జెర్రిపోతు పాము చడీచప్పుడు లేకుండా దాక్కుంది. వస్తువుల కోసం వెతుకుతుండగా సర్పం కనిపించింది. పాములు పట్టే నేర్పరి అయిన భాస్కర్ నాయుడుకి సమాచారం ఇవ్వడంతో దుకాణం వద్దకు చేరుకుని పెట్టుకున్నాడు. పామును సురక్షితంగా తీసుకెళ్లి దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. Body:. Conclusion:.