మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. జగన్ జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి కూడా అవుతారని నారాయణ స్వామి చెప్పుకొచ్చారు.
ఇదీ చదవండి: పంచాయతీ కార్యదర్శులకు సబ్‌రిజిస్ట్రార్ హోదా: రజత్ భార్గవ