వైకాపా ప్రభుత్వంపై భాజపా నేత విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. వైకాపా మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దివంగత ఎంపీ వారసులకు ఇవ్వకుండా వేరేవాళ్లకు టికెట్ ఇచ్చారని దుయ్యబట్టారు. పేర్ని నాని గోవింద నామాలను అవహేళన చేస్తే సీఎం స్పందించలేదన్నారు. ఎన్నికల వేళ జీవోలు తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి