సునీల్ దియోధర్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పూజారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు సునీల్ దియోధర్ తెలిపారు. శేషాచలంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న సునీల్ దియోధర్ - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సునీల్ దియోధర్ వార్తలు
తిరుమల శ్రీవారిని భాజపా ఏపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న సునిల్ దియోధర్
సునీల్ దియోధర్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ పూజారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు సునీల్ దియోధర్ తెలిపారు. శేషాచలంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు.
TAGGED:
tirumala temple latest news