రామతీర్థ ఘటన దురదృష్టకరమని భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఆవేదన చెందారు. రామతీర్థం వెళ్లే వారిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉన్నా.. పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రామతీర్ధం ఘటనలో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
రామతీర్థం జంక్షన్‌కు చేరుకున్న సోము వీర్రాజు..అడ్డుకున్న పోలీసులు, తోపులాట