ETV Bharat / city

'అన్నమాచార్య' సమీపంలో ప్రమాదం: వ్యక్తి మృతి - annamacharya engineering college

తిరుపతి- కరకంబాడి మార్గంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారు.

అన్నమాచార్య ఇంజినీరింగ్​ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jul 8, 2019, 10:42 PM IST

తిరపతిలో స్థానిక ఇంజినీరింగ్​ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తిరుపతి - కరకంబాడి రోడ్డు మార్గంలో ఉన్న అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తిని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. సరైన సమయంలో చికిత్స అందక వాహనదారుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

అన్నమాచార్య ఇంజినీరింగ్​ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం

ఇదీ చదవండి... రాష్ట్ర వ్యాప్తంగా పండగలా పింఛన్ల పంపిణీ

Intro:* కక్షపూరిత రాజకీయాలు చేయడం తగదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన నా దాడులు చేయడం ఆస్తులు ధ్వంసం చేయడం కక్షపూరిత చర్యలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు అన్నారు . శ్రీకాకుళం జిల్లా రాజాం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని అన్నారు .తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చేస్తున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు .ఇప్పటివరకు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడుల్లో ఆరుగురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోక్యం చేసుకొని దాడులను ఆపాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం టీడీపీ ఎమ్మెల్యే అశోక్ పై దాడి జరగడం పోలీసులు ఉన్న చూసి చూడనట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు. ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో లో ఒక శాసన సభ్యుడికి రక్షణ లేనప్పుడు సామాన్య ప్రజలకు ఎలా రక్షణ ఉంటుందని మండిపడ్డారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి కక్షపూరిత చర్యలు చేపట్టలేదని అన్నారు .ప్రజా వేదికను కూల్చడం ప్రజాధనాన్ని వృధా చేయడమే కదా అని అన్నారు. 8 కోట్లతో నిర్మించిన ప్రజా వేదికను ప్రభుత్వ కార్యక్రమాలకు చేపట్టుటకు ఉపయోగించవచ్చునని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పై చేస్తున్న దాడులను ఆపాలని కోరారు

Body:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన చేస్తున్న దాడులను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు ఖండించారు

Conclusion:వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత చర్యలు చేపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు మండిపడ్డారు రు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.