ETV Bharat / city

ఆటో కార్మికులకు సరుకుల పంపిణీ

author img

By

Published : Apr 23, 2020, 11:23 AM IST

తిరుపతిలోని ఆటో కార్మికులకు నిత్యావసర సరుకులు, గుడ్లు, కూరగాయలును పట్టణంలోని శ్రీ హనుమాన్​ ఆటో వర్కర్స్​ యూనియన్​ గౌరవ అధ్యక్షుడు పంపిణీ చేశారు.

auto union leader distributed essentials to auto drivers in tirupati
ఆటో కార్మికులకు నిత్యావసరాలు పంచుతున్న యూనియన్​ అధ్యక్షుడు

తిరుపతి శ్రీ హనుమాన్​ ఆటో వర్కర్స్​ యూనియన్​ గౌరవ అధ్యక్షుడు పోలకల మల్లికార్జున్ ఆటో కార్మికులకు​ నిత్యావసర సరుకులు, కూరగాయలు, గుడ్లను అందించారు. లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు పడుతన్న ఆటోడ్రైవర్లకు కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు నెలకు పదివేల రూపాయలు చెల్లించాలని కోరారు.

ఇదీ చదవండి:

ఆటో ఆగింది.. బతుకు భారమైంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.