ETV Bharat / city

కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి విశ్వరూప్ - ttd news

తిరుమల శ్రీవారిని మంత్రి విశ్వరూప్ దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే ఆధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన అనంతరం అర్చకులు స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు.

minister vishwarup family darshan at tirimala
శ్రీవారిని దర్శించుకున్న మంత్రి విశ్వరూప్
author img

By

Published : Jun 21, 2021, 9:38 AM IST

తిరుమల శ్రీవారిని మంత్రి విశ్వరూప్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న మంత్రికి తితిదే ఆధికారులు స్వాగతం పలికి.. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శనివారం సాయంత్రం తిరుమల చేరిన మంత్రి... కుటుంబీకులతో కలిసి కొండపైనే ఉన్నారు.

ఇదీ చదవండి:

అరకొర నిధులతో సంక్షోభంలో ప్రజారోగ్యం

Gang Rape: కాబోయే భర్తను కట్టేసి.. యువతిపై సామూహిక అత్యాచారం!

TSRTC: నేటి నుంచి టీఎస్​ఆర్టీసీ అంతర్​ రాష్ట్ర సర్వీసులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.