తిరుమల శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉమాదేవి దర్శించుకున్నారు. న్యాయమూర్తికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి