తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మురళి.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఇదీ చదవండి:
ఆలివ్‌రిడ్లీ తాబేళ్లకు ఏది రక్షణ..?