తిరుమలలో సోమవారం ఆత్మహత్యకు యత్నించిన ఓ కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. రెండు రోజుల క్రితం అతిథిగృహంలో భక్తుల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. భక్తుల ఫిర్యాదుతో అతిథి గృహంలో సిబ్బందిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో అతను భవనంపైనుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: TIRUMALA: తిరుమలలో భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం..కారణం అదేనా..!