తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతానికి తోడు.. దసరా సెలవులు ముగుస్తున్న కారణంగా.. స్వామి వారి దర్శనానికి భారీగా వచ్చిన భక్తులతో.. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. 2 కిలోమీటర్ల మేర క్యూలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శన టికెట్లు పొందిన భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న శనివారం నాడు.. 1,01,371 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 51,171 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం శనివారం 3 కోట్ల 13 లక్షల రూపాయలుగా నమోదైంది.
తిరుమలలో 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 2 కిలోమీటర్ల మేర క్యూలో వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 24 గంటలు పడుతోంది.

Conclusion: