ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

.

author img

By

Published : Sep 21, 2021, 8:59 PM IST

TOP NEWS @9PM
TOP NEWS @9PM
  • vanijya utsav: విజయవాడలో వాణిజ్య ఉత్సవ్‌ను ప్రారంభించిన సీఎం జగన్​..
    విజయవాడ వేదికగా.. వాణిజ్య ఉత్సవ్‌ను సీఎం జగన్‌ ప్రారంభించారు. పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాన్ని సీఎం తిలకించారు. రాష్ట్రంలో వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహం కోసం వాణిజ్య ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. విజయవాడలో రెండ్రోజులపాటు 'వాణిజ్య ఉత్సవ్' కార్యక్రమం జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CHANDRABABU CONDEMNS: మాజీ జడ్పీటీసీ శారద ఇంటిపై దాడి అమానుషం: చంద్రబాబు
    గుంటూరు జిల్లా కొప్పర్రులో తెదేపా మహిళా నాయకురాలి ఇంటిపై దాడి అమానుషమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా నేతల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సీఎం జగన్​తో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి భేటీ
    తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్​ కపూర్, ఆయిల్​ అండ్‌ నేచురల్‌ గ్యాస్​ కార్పొరేషన్‌ లిమిటెడ్​..ఓఎన్‌జీసీ ఛైర్మన్‌ సుభాష్​ కుమార్​ భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 1,179 కరోనా కేసులు.. 11 మరణాలు
    రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో1,179 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 42,737 నిర్ధారణ పరీక్షలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఎయిర్​ఫోర్స్​ తదుపరి చీఫ్​గా వీఆర్ చౌధరి
    వైమానిక దళానికి కొత్త అధిపతి పేరును రక్షణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎయిర్​చీఫ్ మార్షల్ ఆర్​కేఎస్ భదౌరియా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఆయన స్థానంలో ఎయిర్​మార్షల్ వీఆర్ చౌధరిని (Air Marshal VR Chaudhari) నియమించనున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Modi US visit 2021: అత్యున్నత భేటీలు.. కీలక చర్చలు...
    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బుధవారం అమెరికాకు పయనం (Modi US visit 2021) కానున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​తో సమావేశం కానున్నారు. క్వాడ్ సదస్సుతో పాటు, ఐక్యరాజ్య సమితి (Modi UNGA 2021) సమావేశంలో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 26న తిరిగి భారత్​కు వస్తారు మోదీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • UNGA 2021: 'తప్పుడు మార్గంలో వెళ్తున్నాం.. అగాధం అంచులో ఉన్నాం'
    ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో (UNGA 2021) ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. ప్రపంచం తప్పుడు మార్గంలో వెళ్తోందని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరుస నష్టాలకు చెక్​- 59వేలపైకి సెన్సెక్స్
    స్టాక్ మార్కెట్లు (Stock Market) వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. మంగళవారం సెషన్​లో సెన్సెక్స్ (Sensex Today) 514 పాయింట్లు పెరిగి.. 59 వేల మార్క్​ దాటింది. నిఫ్టీ (Nifty Today) 165 పాయింట్ల లాభంతో 17,550 ఎగువకు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IPL 2021: టాస్​ గెలిచిన పంజాబ్..రాజస్థాన్ బ్యాటింగ్​
    ఐపీఎల్(ipl 2021 news)​లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు (సెప్టెంబర్ 21) రాజస్థాన్ రాయల్స్​తో పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ముందుగా ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'రిపబ్లిక్'​ కోసం చిరు​.. కార్తికేయ విలన్​ లుక్​
    సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'రిపబ్లిక్', 'ఎఫ్​3', 'లవ్​స్టోరి', 'వాలిమై', 'శ్యామ్​ సింగరాయ్​' చిత్రాల వివరాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.