ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9PM

..

author img

By

Published : Sep 3, 2021, 9:03 PM IST

TOP NEWS @9PM
ప్రధాన వార్తలు @9PM
  • ఎంఎస్ఎంఈలతో 10 లక్షల మందికి ఉద్యోగాలు: సీఎం జగన్‌
    రాష్ట్రంలో రూ.25 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • PROPERTY TAX: విజయవాడలో ఆస్తి పన్ను సవరిస్తూ నోటిఫికేషన్
    ఆస్తిపన్నును సవరిస్తూ.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. నివాస భవనాలకు 0.13 శాతం, నివాసేతర భవనాలకు 0.30 శాతం, ఖాళీ స్థలాలపై 0.50 శాతం మేర ఆస్తి పన్ను విధించనున్నట్టు నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • WEATHER: నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉపరితల ఆవర్తనం..రాగల 24 గంటల్లో
    దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరప్రాంత సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఈ నెల 6 తేదీలోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Tollywood Drugs Case: 6 గంటలపాటు నటి రకుల్​ప్రీత్ సింగ్​ విచారణ
    తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన డ్రగ్​ కేసులో ఈడీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిని విచారించిన అధికారులు తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్​ను ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మీరు ఆ పని చేసేసరికి థర్డ్​వేవ్​ కూడా వెళ్లిపోతుంది'
    కొవిడ్​ డెత్​ సర్టిఫికెట్లకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి (sc on covid) వ్యక్తం చేసింది. మార్గదర్శకాలు వచ్చేసరికి థర్డ్​వేవ్​ కూడా వెళ్లిపోతుందని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • covid variant mu: భారత్​లో 'మ్యూ' భయాలు- కొత్త వైరస్​ ప్రమాదకరమా?
    కొత్త వేరియంట్​ 'మ్యూ'ను.. డబ్ల్యూహెచ్​ఓ వేరియంట్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​గా గుర్తించడం ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది(mu variant). ఇప్పటికే డెల్టా వేరియంట్​ ప్రపంచాన్ని వణికిస్తుంటే, మ్యూ అంతకన్నా ప్రమాదకరంగా మారుతుందా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Afghan Taliban 'చైనా మాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామి'
    చైనాతో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు(taliban china connection). చైనా తమకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా పేర్కొన్నారు. అఫ్గానిస్థాన్​(Afghan Taliban) పునర్నిర్మాణానికి చైనా సాయం కోసం చూస్తున్నట్లు చెప్పారు. రష్యాతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దేశంలో ఎన్​ఎఫ్టీఇఫీ కార్యకలాపాలు షురూ..!
    ఎన్​ఎఫ్టీఇఫీ.. భారత్​ దేశంలో కార్యకలాపాలు మొదలుపెట్టింది. క్రిప్టో కరెన్సీ విధంగానే ఎన్​ఎఫ్టీకు భారత్​లో ఆదరణ పెరుగుతున్న క్రమంలో ఎన్​ఎఫ్టీఇఫీ భారతదేశంలోకి అడుగుపెట్టడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • IND Vs ENG: రెండో సెషన్​ పూర్తి.. ఇంగ్లాండ్​ 277/7
    ఓవల్​ టెస్టు రెండో రోజు రెండో సెషన్​ ముగిసింది. తొలిఇన్నింగ్స్​లో ఇంగ్లాండ్​ ఆడిన 70 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 227 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓలీ పోప్​(74), క్రిస్​ వోక్స్​(4) ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • MAA Elections: ప్రకాశ్​రాజ్ ప్యానెల్​లోకి జీవిత, హేమ
    'మా' ఎన్నికలకు మరికొద్దిరోజులే ఉన్న నేపథ్యంలో ఆసక్తికర విషయం జరిగింది. అధ్యక్ష బరిలో ఉంటారనుకున్న జీవితా రాజశేఖర్, హేమ.. ప్రకాశ్​రాజ్ ప్యానెల్​లో చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.